వంటింటి మరియు ఆరోగ్య చిట్కాలు


దగ్గు జలుబు:

*  టీ కప్పు  నీటిలో పావుచెంచ  చొప్పున దాల్చినచెక్క పొడి , లవంగాలపొడి, అరచెంచా శొంటి పొడి , ఒక చెంచా తేనే    కలిపి తీసుకుంటే దగ్గుకి ఉపసమనం.

*  ఒక చెంచా ఆవాలపొడి , కొద్దిగా నీరు కలిపి పేస్టు  లాగా చేసి ఒక చెంచా తేనె  కలిపి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

*  వాముపొడి గుడ్డలో మూటకట్టి వాసనా పీలుస్తుంటే జలుబు తగ్గుతుంది.

*  అల్లంముక్కతో పాటు కాస్త పంచదార కలిపి తింటే దగ్గునుండి  ఉపశమనం కలుగుతుంది.

*  అల్లం ముక్కని  ఎండపెట్టి పొడి చేసి, చిటికెడు జీలకర్ర పొడి, కొద్దిగా పంచదార, కొద్దిగా తేనె  కలిపి తింటే దగ్గు తగ్గుతుంది. 

No comments:

Post a Comment